Saturday, March 15, 2008

sensex

పైపై కి ఎగిరితే.. ఎంతగానో మోదించేము..
క్రింద కి జారితే.. అంతకన్నా రోదించేము...

అది కాదు ఇది కాదు .. అంటూ వాదించేము...
ఆను నిత్యమూ నిన్ను శోధించేము....

లాభాలు అందితే.. లక్కు మాదంటాము...
నష్టాలు ముంచితే.. దిక్కు ఎవరంటాము...

తలచింది జరిగితే.. నా అనాలసిస్ అంటాము...
ఎదురు దెబ్బ తగిలితే.. గ్లొబల్ క్యూస్ అంటాము...

ప్రతి క్షణం, ప్రగతి సూచిక నీ కదలిక...
వేల మంది గుండెల్లో అలజడి వీచిక మొదలిక...